గైనకాలజీలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ఫస్ట్ ర్యాంకు సాధించిన సృజనారెడ్డి
భువనగిరి, ఆగస్టు 14 (రోమింగ్ న్యూస్): భువనగిరి పట్టణానికి చెందిన డాక్టర్ కొప్పుల సృజనారెడ్డి గైనకాలజీ విభాగంలోఉస్మానియా కాలేజీలో ప్రథమ ర్యాంకు సాధించి పలువురి మన్ననలు పొందుతున్నారు.…