వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ
భువనగిరి,ఆగస్టు 10(రోమింగ్ న్యూస్): వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా గాంధీ చలన చిత్ర ప్రదర్శన సందర్భంగా విచ్చేసినటువంటి పదిహేను వందల మంది విద్యార్థిని…