విదేశీ రూపాయలు :
ఆస్ట్రేలియా -25 డాలర్లు
అమెరికా -109 డాలర్లు
సౌదీ అరబియా -1రియల్స్
కెనడా -5 డాలర్స్
సింగపూర్ 5 డాలర్స్ ఆదాయంగా వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ఉండేది లెక్కింపులో వచ్చిన వివరాలను ఆలయ అధికారులు మీడియాకు విడుదల చేశారు.