మేడిపల్లి, రోమింగ్ న్యూస్:మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేముల నాదం గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉప్పల్ బుద్ధ నగర్ లో పేద లకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జనరల్ సెక్రెటరీ పల్లె బాలరాజు గౌడ్, లయన్ బింగి బిక్షపతి, మనిచేర్ల లావణ్య, హరినాథ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రవీందర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.