ఈ రోజు రాజన్న ఆలయ ఈఓ శ్రీమతి ఎల్ రమాదేవి మేడారం లోని సమ్మక్క సరాలమ్మ అమ్మవార్లను దర్శించుకుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ఈఓ రాజేందర్ మరియు పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు శేష వస్త్రం అందించి ప్రసాదం అందజేసినారు.