కుటుంబ కలహాల తో ఓ ప్రవేట్ హోటల్ పై నుండి దూకిన తండ్రి , కూతురు.
అక్కడికక్కడే ఇద్దరు మృతి
మృతులు చెరుకూరి సురేష్(40), శ్రేష్ఠ(6) గా గుర్తింపు
పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు*
కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు
వీరిది హైదరాబాద్ లోని లింగంపల్లి
బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగి గా పని చేస్తున్న సురేష్