శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఎమ్మెల్యే రోజ, తెలంగాణ ఎమ్మెల్సీ సురభి వానిదేవి మరియు యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి లు శుక్రవారం ఉదయం దర్శించుకుని
కుని ప్రత్యేక పూజలు చేశారు దేవస్థానం అర్చక బృందం ఆశీర్వచనం జరిపారు ఆలయ ఏఈవో గట్టు శ్రావణ్ కుమార్ శ్రీవారి ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా కొత్తగా నిర్మాణం జరుపుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని యాదాద్రి నిర్మాణం చేశారని ప్రశంసించారు. తరతరాల చరిత్ర గుర్తుంచుకునే విధంగా కేసీఆర్ తీసుకున్న చర్యలను వారు అభినందించారు.