కెనరా బ్యాంక్ వారు మినీ డీసీఎం ను యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు విరాళంగా అందజేశారు.
శనివారం కెనరా బ్యాంకు అధికారులు యాదాద్రి లోని ఈఓ కార్యాలయం వద్దకు వచ్చి దాన్ని అప్పగించారు.